ఆది వారం ఏమి చేయాలో అర్ధంకాలేదు, ఇదుగో ఇలా మాకాలేజీకి అతి దగ్గరలో ఉన్న బీచ్‌కు వెళ్ళాము. వెళ్తూ వెళ్తూ ఇలా వీడియో కూడా తీసేశాము.ఇవి అక్కడ సూర్యాస్తమయం ఫొటోలు:కింద దానిని కొంచెం జూంచేసి తీసాను.ఆ తరువాత సూర్యుడు మేఘాలలోకి మాయమైపోయాడు.
ఆహా సముద్రం,సూర్యాస్తమయం ...ఎంత అందమయిన సాయంత్రమో కదా.
1 వ్యాఖ్యానాలు:
ఆహా సముద్రం,సూర్యాస్తమయం ...ఎంత అందమయిన సాయంత్రమో కదా.
Post a Comment